హైదరాబాద్, ఫిబ్రవరి 23 (
ఇయ్యాల తెలంగాణ) : భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఏచన్ సురేష్ నూతన గృహప్రవేశం బుధవారం కన్నుల పండుగగా జరిగింది. ఈ వేడుకలకు మిత్రులు, శ్రేయోభిలాషులు, బంధువులు పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు. అతిధిగా భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా నేషనల్ ఎగ్జిక్యూటివ్ మరియు కర్ణాటక ఇంచార్జ్ ఆకుల విజయ మరియు స్టేట్ ఓబీసీ మోర్చా తాళ్ల జైహింద్, మరియు వివిధ జిల్లా నాయకులు ఆకురి శ్రీనివాస్ రావు, పొలిమేర సంతోష్ కుమార్, తేజు, లక్ష్మి , ప్రవీణ్ గౌడ్, విష్ణు గౌడ్, మల్లికార్జున్ గౌడ్, అమర్నాథ్, అమరం శ్యామ్, రాజు, ఆర్.బి నరేష్, రాజు, ఇతర పార్టీ ల ప్రముఖులు పాల్గొన్నారు.
0 కామెంట్‌లు