Ticker

6/recent/ticker-posts

Ad Code

డాక్టర్ కె వి రమణ చారి జన్మదిన వేడుకలు


హైదరాబాద్, ఫిబ్రవరి 7 (ఇయ్యాల తెలంగాణ) : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డాక్టర్ కె. వి.రమణ చారి జన్మదిన వేడుకలు రవీంద్ర భారతిలో కొనసాగుతున్నాయి.ఈ సందర్బంగా ఫిబ్రవరి 8 వ తేదీన మా రమణ బర్త్ డే వేడుకలకు పెద్ద ఎత్తున అభిమానులు తరలిరానున్నారు. డాక్టర్ కె వి రమణ జన్మదిన వేడుకలను పురస్కరించుకొని  ఇటువంటి జన్మదిన కార్యక్రమాలు ఎన్నో జరుపుకోవాలని భగవంతుని కోరుకున్నాము మంచి ఆరోగ్యం, రాష్ట్రానికి మరిన్ని సేవలు, సూచనలు అందించాలని  మంచి పేరు సంపాదించుకున్న కె వి రమణ గారికి  ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు పొట్లకాయల వెంకటేశ్వర్ ముదిరాజ్ తెలంగాణ ఉద్యమకారుడు.



 


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు