Ticker

6/recent/ticker-posts

Ad Code

పజ్జన్న సేన ఆధ్వర్యంలో రిపబ్లిక్ డే వేడుకలు


సికింద్రాబాద్,జనవరి 26 (ఇయ్యాల తెలంగాణ) : పజ్జన్న సేన ఆధ్వర్యంలో రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరిగాయి.  సికింద్రాబాద్ నియోజక వర్గం లోని విజయపురి కాలనీలో జరిగిన జండా పండుగలో లాల గూడా సర్కిల్ ఇన్స్పెక్టర్ మధులత ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జండాను ఎగురవేశారు. బీఆర్ఎస్ నగర సంయుక్త కార్యదర్శి గుండవేణి పెద్దన్న రాజేశ్ గౌడ్ ఆధ్వర్యంలో రిపబ్లిక్ డే వేడుకలు జరిగాయి. ఈ కార్య క్రమములో  ఫ్రొఫెసర్ రవీందర్ రెడ్డి. మూల్సింగ్. ప్రవీణ్. జావీద్. రాజేశ్. షారుఖ్. శారద. అనూష. జాహింగీర్. కాలనీ వాసులు పాల్గొన్నారు ,  

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు