Ticker

6/recent/ticker-posts

Ad Code

మహాత్మా గాంధీ 74వ వర్ధంతి నివాళులు


హైదరాబాద్, జనవరి 31 (ఇయ్యాల తెలంగాణ) : మహాత్మా గాంధీ 74 వ వర్ధంతి సందర్భంగా ఆల్ ఇండియా ముదిరాజ్ ఎగ్జిబిలిటీ మెంబర్ పొట్లకాయల వెంకటేశ్వర్ ముదిరాజ్ శ్రీనివాస్ రాజ్   మహాత్మా గాంధీ  విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా గాంధీజీ చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ రాజ్ తదితరులు పాల్గొన్నారు. 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు