Ticker

6/recent/ticker-posts

Ad Code

ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ : వెంకటేశ్వర్లు


హైదరాబాద్, డిసెంబర్ 15 (ఇయ్యాల తెలంగాణ) :  ఉక్కుమనిషి,  స్వాతంత్ర సమరయోధుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ వర్ధంతిని పురస్కరించుకొని ఆల్ ఇండియా ముదిరాజ్ కోహ్లీ ఎగ్జిక్యూటివ్ మెంబర్   పొట్లకాయల వెంకటేశ్వర్లు ముదిరాజ్ సర్దార్ వల్లభాయ్ విగ్రహానికి పూలు వేసి నివాళులర్పించారు.  ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సర్దార్ పటేల్ సాహసం ఆయన సేవలు చరిత్రలో ఎన్నటికీ నిలిచి ఉంటాయని ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జీవితాన్ని అందరూ ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు