Ticker

6/recent/ticker-posts

Ad Code

బాబాసాహెబ్ సూచించిన మార్గం - " సదా ఆచరణీయం "


బాబాసాహెబ్ సూచించిన మార్గం              " సదా ఆచరణీయం "

 హైదరాబాద్, డిసెంబర్ 6 (ఇయ్యాల తెలంగాణ) : భారతీయ సమాజానికి బాబాసాహెబ్ అంబెడ్కర్ సూచించిన మార్గం సదా ఆచరణీయమని ఆల్ ఇండియా కోహ్లీ ఎక్సుక్యూటివ్ మెంబర్ పి. వెంకటేశ్వర్ ముదిరాజ్ అన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబెడ్కర్ వర్దంతిని పురస్కరించుకొని ఆయన చిత్ర పటం దగ్గర నివాళులర్పిచారు. ఈ సందర్బంగా బాబా సాహెబ్ గురుంచి కొనియాడారు. 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు