Ticker

6/recent/ticker-posts

Ad Code

రవీంద్రభారతిలో ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం వేడుకలు

హైదరాబాద్, నవంబర్ 22 (ఇయ్యాల తెలంగాణ) :  ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా తెలంగాణ ముదిరాజ్ మహాసభ ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో ఘనంగా వేడుకల కార్యక్రమం కొనసాగింది. ఇందులో భాగంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ ముదిరాజ్ సంఘం అధ్యక్షులు బండ ప్రకాష్ ముదిరాజ్ మంత్రులు శ్రీనివాస్ గౌడ్ మొహమూద్ అలీ వి6 యాంకర్ చంద్రవ్వ తో పాటు ప్రముఖ సింగర్ కనకవ్వ పద్మశ్రీ అవార్డు గ్రహీత మొగులయ్య,  పొట్లకాయల వెంకటేశ్వర్ ముదిరాజ్ గుండ్లపల్లి శీను ముదిరాజ్,  జగన్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు. 



కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు