Ticker

6/recent/ticker-posts

Ad Code

18 సంవత్సరాలు నిండిన వారందరూ ఓటరుగా నమోదు చేసుకునే సువర్ణ అవకాశం

డిసెంబర్ 8 వ తేదీ వరకు ఓటరు నమోదుకు అవకాశం. 

 

                                హైదరాబాద్, నవంబర్ 22 (ఇయ్యాల తెలంగాణ) :  

Election కమీషన్ అఫ్ india - భారత ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో 18 సంవత్సరాలు నిండిన యువతీ, యువకులందరూ కొత్త ఓటర్లుగా నమోదు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తుంది. నవంబర్ 9 వ తేదీ నుంచి డిసెంబర్ 8 వ తేదీ వరకు ఓటరు నమోదు ప్రక్రియ కొనసాగుతుంది. ECI ఆదేశానుసారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఓటరు నమోదుకు ప్రత్యేకంగా కొత్త ఓటర్ల నమోదు, ఓటర్ల సవరణ చిరునామా మార్పుల కోసం అవాకాశాన్ని అందిస్తోంది. ప్రతి ఒక్కరూ విధిగా ఓటు హక్కు పొందే ప్రక్రియను చైతన్యం చేయాలని 17 సంవత్సరాలు పై బడిన వారిని భవిష్యత్ ఓటర్లుగా నమోదు చేసుకునే అద్భుత అవకాశాన్ని కల్పిస్తుంది. ప్రతి ఒక్కరూ ఓటరు నమోదు కోసం 18 సంవత్సరాలు నిండిన వారందరూ ముందుకు రావాలని కోరుతుంది. 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు