Ticker

6/recent/ticker-posts

Ad Code

వివాహ వేడుకలకు రావాల్సిందిగా ఈటెలకు ఆహ్వానం

హైదరాబాద్, ఫిబ్రవరి 9 (ఇయ్యాల తెలంగాణ) :   హై  కోర్ట్ సీనియర్ అడ్వకేట్   శ్రీనివాస్ ముదిరాజ్  కూతురు పెళ్లికి  రావలసిందిగా  బిజెపి హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ కు ఆహ్వానం అందించారు. ఈ మేరకు ఆయన సోమవారం ఈటెల ను కలుసుకొని ఈ నెల 10 వ తేదీన జరిగే  కూతురు వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించాల్సిందిగా కోరారు. ఆయన వెంట ఆల్ ఇండియా కోహ్లీ సమాజ్ ఎగ్జిట్ మెంబర్ పొట్లకాయ వెంకటేశ్వర్లు ముదిరాజ్ రమేష్       ముదిరాజ్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. 


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు