Ticker

6/recent/ticker-posts

Ad Code

ఘనంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు

హైదరాబాద్,ఫిబ్రవరి 19 (ఇయ్యాల తెలంగాణ) : హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. కొన్ని ప్రాంతాల్లో పెద్ద ఎత్తున శివాజీ ర్యాలీ నిర్వహించారు. మరి కొన్ని ప్రాంతాల్లో అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. బేగంపేట్ లో   జరిగిన  శివాజీ మహారాజ్ జయంతి వేడుకల్లో ముఖ్య అతిధులు సారంగపాణి పాల్గొని శివాజీ మహారాజ్ కి ఘన నివాళి అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రమోద్ శ్రావణ్ కుమార్ పొట్లకాయ వెంకటేశ్వర్, మహేష్ తదితరులు పాల్గొన్నారు. 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు