Ticker

6/recent/ticker-posts

Ad Code

భాగ్యలక్ష్మీ అమ్మవారిని దర్శించుకున్న రాజమండ్రి ఎమ్మెల్యే



హైదరాబాద్, జనవరి 7 (ఇయ్యాల తెలంగాణ) : భాగ్యలక్ష్మీ అమ్మవారిని గురువారం నాడు రాజమండ్రి ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి దర్శించుకున్నారు.  ఈ సందర్బంగా ఆయన చార్మినార్ భాగ్యలక్ష్మీ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ ట్రస్టీ శశికళ ఆలయ ఆచారాల ప్రకారం స్వాగతం  పలకడంతో పాటు ఆయనకు ప్రత్యేక సన్మానం చేశారు. 

 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు