Ticker

6/recent/ticker-posts

Ad Code

గణతంత్ర వేడుకలు - క్యాలెండర్ ఆవిష్కరణ

అల్వాల్, జనవరి 26 (ఇయ్యాల తెలంగాణ) : గణతంత్ర వేడుకలు పురస్కరించుకొని అల్వాల్ లోని  మహేశ్వర సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జండా పండుగను నిర్వహించారు. ఈ సందర్బంగా  నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు రుద్ర ఆనందం సెక్రటరీ లక్ష్మీనారాయణ లు పాల్గొన్నారు. 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు