హైదరాబాద్, జనవరి 2 (ఇయ్యాల తెలంగాణ) : హుజురాబాద్ బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ కు ఆలిండియా కోహ్లీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ పొట్లకాయ వెంకటేశ్వర ముదిరాజ్ కలసి ఆంగ్ల సంవత్సరాది నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా ఈటెల ను శాలువాతో సత్కరించి కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలిపినట్లు వెంకటేశ్వర్ పేర్కొన్నారు.
0 కామెంట్‌లు