Ticker

6/recent/ticker-posts

Ad Code

భాగ్యలక్ష్మీ అమ్మను దర్శించుకున్న అలహాబాద్ హై కోర్టు జస్టిస్


 

హైదరాబాద్, డిసెంబర్ 26 (ఇయ్యాల తెలంగాణ) : చార్మినార్ భాగ్యలక్ష్మీ అమ్మవారిని ఆదివారం అలహాబాద్ హై కోర్టు జస్టిస్ విపిన్ చంద్ర దీక్షిత్ దర్శించుకున్నారు. ఈ సందర్బంగా ఆలయ గౌరవ మర్యాదలతో ఆలయ ట్రస్టీ శశికళ ఆలయ సంప్రదాయాల కనుగుణంగా ఆయనకు సత్కారం చేశారు. అమ్మవారి దర్శన అనంతరం ఆయనకు అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆయన వెంట ఆయన సతీమణి కూడా చార్మినార్  భాగ్యలక్ష్మీ అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారిని దర్శించుకోవడం సంతోషదాయకమని కొనియాడారు. 


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు