Ticker

6/recent/ticker-posts

Ad Code

చార్మినార్ అమ్మని దర్శించుకున్న 2వ అడిషనల్ చీఫ్ జడ్జి


హైదరాబాద్ , డిసెంబర్ 10 (ఇయ్యాల తెలంగాణ) : చార్మినార్ భాగ్యలక్ష్మీ అమ్మవారిని శుక్రవారం హైదరాబాద్ సిటీ సివిల్ కోర్ట్ 2వ అడిషనల్ చీఫ్ జడ్జి ప్రభాకర్ రావు దర్శించుకున్నారు. ఈ సందర్బంగా ఆయన ఆలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ట్రస్టీ శశికళ శాలువాతో సత్కరించారు. అనంతరం అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందించారు. అమ్మవారి కరుణతో  భాగ్యలక్ష్మీ అమ్మవారిని దర్శించుకోవడం చాల సంతోషకరమని జడ్జి ప్రభాకర్ రావు అన్నారు. 


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు