Ticker

6/recent/ticker-posts

Ad Code

ఈటెల రాజేందర్ కు సన్మానం

హైదరాబాద్, నవంబర్ 13 (ఇయ్యాల తెలంగాణ) : ప్రజలతో మమేకమై వారి సమస్యల పరిష్కారంలో ఈటెల రాజేందర్ ఎల్లవేళలా ముందుంటారని పలువురు వక్తలు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా ఈటెల రాజేందర్ ను ఘనంగా సన్మానించారు. ఈటెలను సన్మానించిన వారిలో ప్రభాకర్ ముదిరాజ్,పి. వెంకటేశ్వర్ రావు ముదిరాజ్, ఎస్. నాగయ్య, మురళి ముదిరాజ్, కె. శ్రీనివాస్, పుష్పలత తదితరులు పాల్గొన్నారు. 


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు