Ticker

6/recent/ticker-posts

Ad Code

దుర్గా మాతకు ప్రత్యేక పూజలు

దుర్గా మాతకు ప్రత్యేక పూజలు 

హైదరాబాద్, అక్టోబర్ 14 (ఇయ్యాల తెలంగాణ) :  దేవి శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరిం చుకొని రుద్రాక్ష అసోసియేషన్ ఆధ్వర్యంలో  బేగంపేట్ దుర్గా మాతను పలువురు నాయకులు  దర్శించుకుని ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు.  ఇందులో భాగంగా బిజెపి ఆఫిషియల్ స్పోక్ పర్సన్ వై. గంగాధర్ గౌడ్ (గున్న) ఆల్ ఇండియా కోహ్లీ సమాజ్ ఎక్స్ క్యూటివ్ మెంబెర్    పొట్లకాయల వెంకటేశ్వరా ముదిరాజ్ బిజెపి ఓబీసీ మోర్చా ప్రచార కార్యదర్శి ఏ. కె. వంశీ బిజెపి ఓబిసి మోర్చా బేగంపేట్ డివిజన్ అధ్యక్షులు టి. శ్రవణ్ ముదిరాజ్, మహేష్, సురేందర్    తదితరులు దుర్గ మాతను దర్శించుకున్నారు. 


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు