Ticker

6/recent/ticker-posts

Ad Code

ఘనంగా రాంనాథ్ కోవింద్ జన్మదిన వేడుకలు

హైదరాబాద్, అక్టోబర్ 2 (ఇయ్యాల తెలంగాణ) :  రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని క్రాంతి ప్రజా సంఘ్ ఆధ్వర్యంలో ప్రత్యేక హోమం నిర్వహించారు. ఇందులో భాగంగా రాంనాథ్ కోవింద్ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నట్లు అఖిల భారత కోలి సమాజ్ ఉపాధ్యక్షులు ఆర్. భూపతి క్రాంతి అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘ్ అధ్యక్షులు బి. మురళి ముదిరాజ్ అఖిల భారత కోలి సమాజ్ ఎక్సుక్యూటివ్ సభ్యులు పి.వెంకటేశ్వర్ ముదిరాజ్ తో పాటు ఎస్. నాగరాజ్ ముదిరాజ్, హనుమంత్ రావు ముదిరాజ్, రాందాస్ అశోక్ ముదిరాజ్ ఇతర సభ్యులు పాల్గొన్నారు. 




కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు