Ticker

6/recent/ticker-posts

Ad Code

ఖరారైన అమిత్‌ షా పర్యటన

17న నిర్మల్‌ సభకు రానున్నట్లు ఎంపి ప్రకటన



హైదరాబాద్‌,సెప్టెంబర్‌7(ఇయ్యాల తెలంగాణ): తెలంగాణలో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా పర్యటన ఖరారైంది. ఆయన ఈ నెల 17న రాష్టాన్రికి రానున్నట్టు ఎంపీ సోయం బాపురావు తెలిపారు. తెలంగాణ తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా నిర్మల్‌ వెయ్యి ఊడల మర్రి వద్ద భారీ బహిరంగ సభ కోసం బీజేపీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. అమిత్‌ షా పర్యటన రోజున భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌... తన పాదయాత్రకు విరామమిచ్చి బహిరంగ సభలో పాల్గొంటారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు