Ticker

6/recent/ticker-posts

Ad Code

భాగ్యలక్ష్మీ అమ్మవారిని దర్శించుకున్న GHMC అడిషనల్ కమీషనర్


హైదరాబాద్,ఆగష్టు 30 (ఇయ్యాల తెలంగాణ) :

చార్మినార్ భాగ్యలక్ష్మీ అమ్మవారిని సోమవారం జిహెచ్ఎంసి అడిషనల్ కమీషనర్ (అడ్మినిస్ట్రేషన్) విజయ లక్ష్మీ దర్శించుకున్నారు. ఈ సందర్బంగా ఆలయంలో ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ట్రస్టీ శశికళ ఆమెకు స్వాగతం పలికారు. సాంప్రదాయం పూర్వకంగా అమ్మవారి  'చునూరీ"తో సత్కరించి అభినందనలు తెలిపారు. 



కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు