Ticker

6/recent/ticker-posts

Ad Code

చార్మినార్ భాగ్యలక్ష్మీ అమ్మను దర్శించుకున్న Addl. సెషన్ జడ్జీ

హైదరాబాద్, ఆగస్టు 30 (ఇయ్యాల తెలంగాణ)

 చార్మినార్ భాగ్యలక్ష్మీ అమ్మవారిని సోమవారం ఢిల్లీ అడిషనల్ సెషన్ జడ్జి అశోక్ అగర్వాల్  దర్శించుకున్నారు.secretary of NALSAR  విధులు నిర్వహిస్తున్న ఆయన అమ్మవారి ఆశీర్వచనాలు పొందడం ఆనందంగా ఉన్నదని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆలయ ట్రస్టీ శశికళ ఆలయ సంప్రదాయాలతో స్వాగతం పలికారు. 

 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు