11 రోజుల పాటు శ్రీ Krishna జన్మాష్టమి వేడుకలు

హైదరాబాద్, సెప్టెంబర్ 06 (ఇయ్యాల తెలంగాణ) : శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలను పురస్కరించుకొని త్రిమాత ఏకైక గురువు,త్రైత సిద్ధాంత ఆదికర్త శ్రీ శ్రీ శ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల వారి దివ్య ఆశిస్సులతో త్రైత సిద్ధాంతము తక్క శిల బేగంపేట్ శాఖ వారి ఆధ్వర్యంలో ఈ నెల 06 వ తేదీ నుంచి 15 వ తేదీ వరకు 11 రోజుల పాటు శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు నిర్వహించనున్నట్లు కమిటీ సభ్యులు పేర్కొన్నారు. 15-09-2023 శుక్రవారం నాడు మధ్యాహ్నం 2 గంటలకు ఉరేగింపు కొనసాగుతుందని తెలిపారు. ప్రభోదా సేవ సమితి – ఇందూ జ్ఞానవేదిక, తక్కశిల శాఖ, బేగంపేట్ ఆధ్వర్యంలో వేడుకలు జరుగుతాయని భక్తులందరూ పాల్గొని శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలను విజయవంతం చేయాలని కోరారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....