హైదరాబాద్‌ లో IT దాడుల కలకలం

హైదరాబాద్‌  నవంబర్ 2 (ఇయ్యల తెలంగాణ ); కాంగ్రెస్‌ నాయకురాలు , బడంగ్పేట్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ మేయర్‌ చిగురింత పారిజాత నరసింహారెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు గురువారం తెల్లవారుజామున ప్రారంభమయ్యాయి. తెల్లవారుజామున 5గంటలకు చేరుకుని పారిజాత కూతురి ఫోన్‌ స్వాధీనం చేసుకుని అధికారులు సోదాలు జరిపారు. పారిజాత తిరుపతి లో, ఆమె భర్త నర్సింహా రెడ్డి ఢల్లీలో ఉన్నారు.

బాలాపూర్‌ గణేష్‌ లడ్డూను దక్కించుకున్న బీఆర్‌ఎస్‌ నేత వంగేటి లక్ష్మారెడ్డి,  మహేశ్వరంలో కాంగ్రెస్‌ నుంచి పోటీ చేస్తున్న కిచ్చెన్న గారి లక్ష్మారెడ్డి కేఎల్‌ఆర్‌ ఇంట్లో కుడా ఐటీ సోదాలు జరిగాయి.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....