స్వధర్మ రాజ్య స్థాపన కోసం కత్తిపట్టిన యోధుడు శివాజీ మహారాజ్
హైదరాబాద్, ఫిబ్రవరి 20 (ఇయ్యాల తెలంగాణ) : చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా సికింద్రాబాద్ లో జరిగిన కార్యక్రమంలో పొట్లకాయల వెంకటేశ్వర్లు ముదిరాజ్ పాల్గొని శివాజీ మహారాజ్ ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ స్వధర్మ రాజ్య స్థాపన కోసం కత్తిపట్టిన యోధుడు, ఓటమి ఎరుగని ధీరుడు, మరాఠా సామ్రాజ్య స్థాపకుడు, హిందూ హృదయ సామ్రాట్ భరత మాత ముద్దుబిడ్డ ఛత్రపతి శివాజీ మహారాజ్ అని కొనియాడారు. అఖిలభారత ముదిరాజ్ సంఘం అధ్యక్షులు తెలంగాణ ఉద్యమకారులు పొట్లకాయల వెంకటేశ్వర్లు ముదిరాజ్