సీనియర్ సిటిజన్ అధ్యక్షుడికి ఘన సన్మానం

హైదరాబాద్, డిసెంబర్ 30 (ఇయ్యాల తెలంగాణ) : తెలంగాణ ప్రగతి చారిటబుల్ ట్రస్ట్ కమిటీ మెంబర్లు  సీనియర్ సిటిజన్ కన్ఫడరేషన్ అధ్యక్షుడిగా ఎన్నికైన సందర్బంగా రాంచందర్ ను  ఘనంగా సన్మానించడం జరిగింది.  ఈ కార్యక్రమంలో నాయకులు పొట్లకాయల వెంకటేశ్వర ముదిరాజ్ మల్లారెడ్డి సత్యనారాయణ,  చెన్నయ్య వీ. నరసింహారావు,  నరేందర్ గౌడ్,  రాజేందర్ తదితరులు పాల్గొని  సీనియర్ సిటిజన్  అధ్యక్షుడిగా ఎన్నికైన  రాంచందర్ ను ఘనంగా సన్మానించారు. 

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....