సచివాలయాన్ని ముట్టడిరచిన కానిస్టేబుల్‌ అభ్యర్దులు

హైదరాబాద్‌ జులై 26., (ఇయ్యాల తెలంగాణ ):తెలంగాణ సెక్రెటేరియట్‌ నుకానిస్టేబుల్‌ అభ్యర్థులు ముట్టడిరచారు. జీవో నెంబర్‌ 46 ను రద్దు చేయాలని డిమాండ్‌ చేసారు. అభ్యర్దులు గేటు ముందు బైఠాయించారు. అందోళనకారులను పోలీసులు అరెస్టు చేసారు.  ఇరువురికి తోపులాట, వాగ్వివాదం జరగడంతో  ఉద్రిక్తత నెలకొంది. 2022 నోటిఫికేషన్‌ లో కానిస్టేబుల్‌ నియామకాల్లో తీసుకువచ్చిన  జీవో నెంబర్‌ 46 రద్దు చేయాలని డిమాండ్‌ చేసారు. పాత పద్ధతిలో నియమాలను చేపట్టి… గ్రావిూణ ప్రాంత విద్యార్థులకు న్యాయం చేయాలని… జీవో 46 వల్ల తీవ్రముగా నష్టపోతామని అన్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....