శ్రీ సిద్దివినాయక యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో …

శ్రీ సిద్దివినాయక యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ...

హైదరాబాద్, సెప్టెంబర్ 12 (ఇయ్యాల తెలంగాణ) : రెండవ రోజు వినాయక పూజ కార్యక్రమాలు మండపాల్లో నిర్వాహకులు ఘనంగా నిర్వహించారు. బేగంపేట్ ఎయిర్ పోర్ట్ సమీపంలోని బేగంపేట్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన గణనాధునికి 2వ రోజు ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో మల్లెల నర్సింగ్ రావు, మల్లెల కిరణ్ కుమార్, మల్లెల ప్రవీణ్ కుమార్, మల్లెల వినోద్ కుమార్, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.   వీరితో పాటు భారతీయ జనతా పార్టీ నాయకులు దళిత రత్న పొలిమేర సంతోష్ కుమార్ పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....