శ్రీ ఎల్లమ్మ దేవస్థానం బల్కంపేట్

సనత్ నగర్, ఆగష్టు 8 (ఇయ్యాల తెలంగాణ) : శ్రీ ఎల్లమ్మ దేవస్థానం బల్కంపేట  ఈఓ గా  పదవి బాధ్యతలు స్వీకరించిన గౌరవ కుంట నాగరాజు గారిని ఈరోజు మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్బంగా రాష్ట్ర బీజేపీ లీడర్,దేవాలయ సుపరిడెంట్  రమేష్, జీ తెలుగు సీరియల్ నటీనటులు నీరజ్, డాలీ, అను, వర్ష, మరియు రమేష్, శ్రీనివాసులు,  మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్బంగా బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారికి బోనాలు సమర్పించారు.  ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో పొలిమేర సంతోష్ కుమార్, భారతీయ జనతా పార్టీ లీడర్ తెలంగాణ స్టేట్ మరియు దేవాలయ సూపర్డెంట్ రమేష్, గారు జీ తెలుగు సీరియల్ నటీనటులు నీరజ్, డాలీ, అను, వర్ష, మరియు రమేష్, శ్రీనివాసులు, పాల్గొన్నారు పొలిమేర సంతోష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. 

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....