శ్రీశైలం జూన్ 24 (ఇయ్యాల తెలంగాణ ) :సకాలంలో తగినంత వర్షాలు కురిసి పంటలు బాగా పండి రాష్ట్రం సశ్యశ్యామలంగా ఉండాలనే సంకల్పంతో జూన్ 29, తొలిఏకాదశి పర్వదినం రోజున శ్రీశైల దేవస్థానంలో శ్రీమల్లికార్జునస్వామివారికి సహస్ర ఘటాభిషేకం నిర్వహించడం జరుగుతుంది.కార్యక్రమములో భాగంగా మూడు రోజులపాటు అనగా జూన్ 27వ తేదీ నుంచి 29 వరకు జపపారాయణలు జరిపించబడుతాయి.రుద్రపారాయణ, విరాటపర్వపారాయణ, వారుణానువాక పారాయణ, కారకపారాయణలు మరియుపంచాక్షరీజపం, ఋష్యశృంగ జపం, వరుణ జపాలు జరిపించబడుతాయి.27వ తేదీ ఉదయం గణపతిపూజ, ఋత్విగ్వరణం, పుణ్యాహవచనం, మండపారాధన, కలశస్థాపన కార్యక్రమాలు జరిపించబడుతాయి. అనంతరం ఆయా జపపారాయణలు ప్రారంభించబడుతాయి.కార్యక్రమములో భాగంగా 29వ తేదీన ఉదయం రుద్రహోమం కూడా జరిపించబడుతుంది. దేవస్థానం అర్చకస్వాములు, వేదపండితులతో పాటు ఇతర ప్రాంతాల నుంచి రానున్న సుమారు 16 మంది ఋత్వికులు కూడా ఆయా కార్యక్రమాలు నిర్వహిస్తారు. సహస్రఘటాభిషేకం సందర్భంగా 2
- Homepage
- General News
- శ్రీశైల దేవస్థానంలో జూన్ 29న శ్రీస్వామివారికి సహస్ర ఘాట్టాభిషేకం
శ్రీశైల దేవస్థానంలో జూన్ 29న శ్రీస్వామివారికి సహస్ర ఘాట్టాభిషేకం
Leave a Comment