విశాఖపట్నం జూన్ 24 (ఇయ్యాల తెలంగాణ ):పెంచిన విద్యుత్ చార్జీలు, ట్రూ అప్ చార్జీ లు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ విశాఖ కంచరపా లెం మెట్టు వద్ద సిపిఐ నేతలు నిరసనకు దిగారు.అనం తరం కంచరపాలెం సబ్ స్టేషన్ ముట్టడికి ప్రయత్నించ డంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది.దీంతో పోలీ సులు సిపిఐ నాయకులను అరెస్టు చేసిన పోలీసులు కంచర పాలెం పోలీస్ స్టేషన్ తరలించారు.రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.స్మార్ట్ విూటర్ల ఏర్పాటు ను వ్యతిరేకించాలని పిలుపునిచ్చిన నాయకులు … రాష్ట్ర ప్రభుత్వం కరెంటు చార్జీలు పెంచి మధ్యతరగతి, పేద ప్రజల పై భారాన్ని మోపుతోందని అన్నారు.ట్రూ అప్ చార్జీల పేరుతో విద్యుత్ చార్జీల్లో అదనపు బారాల ను వేస్తున్నారని,విద్యుత్ చార్జీలు పెంచి రాష్ట్ర ప్రజలపై 20 కోట్ల భారాన్ని మోపారని అన్నారు.విద్యుత్ చార్జీలు పెంచనని అధికారంలోకి వచ్చిన సీఎం జగన్ ఇప్పటివ రకు ఏడుసార్లు పెంచా రని,స్మార్ట్ విూటర్ల పేరుతో అవక తవక లకు పాల్పడుతున్నారని అన్నారు. పెంచిన
విద్యుత్ చార్జీలు తగ్గించాలి
Leave a Comment