విద్యార్దిని ఆత్మహత్యాయత్నం

సంగారెడ్డి జులై 7 (ఇయ్యాల తెలంగాణ );రాయికోడ్‌ (మం) అల్లాపూర్‌ సోషల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌ లో విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసింది. పదవ తరగతి విద్యార్థిని మల్లేశ్వరి స్కూల్‌ బిల్డింగ్‌ పై నుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. విద్యార్థిని మల్లేశ్వరికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఆమెను జహీరాబాద్‌ ఆస్పత్రికి తరలించారు. మల్లేశ్వరి స్వస్థలం రాయికోడ్‌ (మం)  ఇసుపూర్‌ గ్రామం.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....