విజయపురి కాలనీ లో ఘనంగా Republic Day వేడుకలు

సికింద్రాబాద్, జనవరి 26 (ఇయ్యాల తెలంగాణ) : టీఆర్ఎస్ నగర సంయుక్త కార్యదర్శి పెద్దన్న రాజేష్ గౌడ్ ఆధ్వర్యంలో విజయపురి కాలనీ లోఘనంగా గణతంత్ర వేడుకలు జరిగాయి. ఈ సందర్బంగా ఆయన మువ్వన్నెల జెండా ఎగురవేసి మహానీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఏ. ఆర్ కృష్ణ, సురేష్ కోటారి ,శారద కుమారి, సుష్మ ,కవార్ సింగ్ ,మూల్ సింగ్, ఏ ప్రకాష్ ,ప్రవీణ్ గౌడ్ , రాజేష్ గౌడ్ ,గోవిందన్, రంజిత్,ఫతేసింగ్, ప్రేం సింగ్,వేణు,అశోక్,కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....