లారీ బోల్తా?.ట్రాఫిక్‌ కు అంతరాయం

 
ఒంగోలు నవంబర్ 2 (ఇయ్యాల తెలంగాణ ):ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం దిగువ మెట్ట నల్లమల్ల అటవీ ప్రాంతంలో ఓలారి బోల్తా పడిరది. ఘటన గురువారం ఉదయం జరిగింది.చోటుచేసుకుంది. లారీ బోల్తా పడడంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్‌ కు అంతరాయం ఏర్పడిరది. సమాచారాన్ని అందుకున్న ఎస్సై మహేష్‌,  పోలీస్‌ సిబ్బందితో కలిసి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. రోడ్డుకు అడ్డంగా పడి ఉన్న లారీని తొలగించి ట్రాఫిక్‌ ను క్లియర్‌ చేశారు. బోల్తా పడ్డ లారీ డ్రైవర్‌ క్లీనర్‌ కు స్వల్ప గాయాలు అయ్యాయి.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....