రోడ్డెక్కిన చేపలు

 

కరీంనగర్‌ జులై 22, (ఇయ్యాల తెలంగాణ ):తెలంగాణలో పడుతున్న భారీ వర్షాలకు చేపలు రోడ్లు,  పొలాల్లో దొరికిపోతున్నా,ఇ  వరద నీటిలో చేపలను పట్టుకుని ప్రజలలు ఆనందిస్తున్నారు.

ఒకవైపు భారీ వర్షాలు రాష్ట్రంలో జనజీవనాన్ని ప్రభావితం చేయగా, కరీంనగర్‌ జిల్లాలోని రామడుగు మండలం వెల్చాల గ్రామ సవిూపంలోని ప్రజలకు కూడా ఇది కొంత సంతోషాన్ని కలిగించింది. ఏడికాడికి చేపలు దొరకడంతో చిన్నాపెద్దా ఎగబడ్డారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....