రైతులు, పంటలకు కనీస మద్దతు ధర కావాలని అడుగుతున్నారు – Rahul గాంధీ

ఢిల్లీ, జూలై 30 (ఇయ్యాల తెలంగాణ) : బడ్జెట్‌లో రైతులకు కనీస మద్దతు ధర ప్రస్తావన లేదు. రైతులకు ఇప్పటివరకు స్పష్టమైన హావిూ లభించలేదు.రైతు సంఘాల నేతలతో మాట్లాడేందుకు కేంద్రం సిద్ధంగా లేదు.కేంద్ర ప్రభుత్వం మధ్య తరగతి ప్రజలను పట్టించుకోవడం లేదు.బడ్జెట్‌లో మధ్య తరగతి ప్రజలను విస్మరించారు.మధ్య తరగతి ప్రజలు ఇండియా కూటమికి మద్దతు తెలుపుతున్నారు.ఒక్క నిరుద్యోగికి కూడా ఉద్యోగం ఇవ్వలేని పరిస్థితి.

అదానీ, అంబానీలకే మేలు చేసేలా కేంద్ర నిర్ణయాలు ఉన్నాయి. రాహుల్‌ గాంధీ అన్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....