రామ్నాస్ పుర డివిజన్ లో నిత్యావసర సరుకుల పంపిణీ

రామ్నాస్ పుర డివిజన్ లో నిత్యావసర సరుకుల పంపిణీ

రంజాన్ పండుగ సందర్బంగా షుర్ కుర్మా కిట్లు అందజేత

హైదరాబాద్ మే 25 ఇయ్యాల తెలంగాణ
రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని పేద ప్రజలకు నిత్యావసర సరుకుల కిట్లతో పాటు, షూర్ కుర్మా కిట్లను పంపిణీ చేశారు  రామ్నాస్ పుర డివిజన్ కార్పొరేటర్ మహమ్మద్ ముబీన్ లాక్ డౌన్ మూలంగా ఎం ఐ ఎం పార్టీ అధినేత బారిష్టర్ అసదుద్దీన్ ఆదేశాల మేరకు పలు ప్రాంతాల్లో నిర్విరామంగా పేద ప్రజలకు నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమం జరుగుతోంది.  ఇందులో భాగంగా ఆదివారం రంజాన్ పర్వదినం కావడంతో నిత్యావసర కిట్లతో పాటు పండుగ కోసం వారు చేసుకునే  షూర్ కుర్మా కిట్లను అంద జేశారు. కార్పొరేటర్ ముబీన్.

బహదూర్ పుర ఎమ్మెల్యే మహమ్మద్ మోజం ఖాన్ ఆధ్వర్యంలో రామ్నాస్ పుర డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో  సుమారు 100 కుటుంబాలకు నిత్యావసర కిట్లతో పాటు షుర్ కుర్మా కిట్లు అందజేశారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....