రఘునందన్ కు పెళ్ళిరోజు శుభాకాంక్షలు తెలిపిన BJP సనత్ నగర్ పరివార్ సభ్యులు

సనత్ నగర్, మార్చి 3 (ఇయ్యాల తెలంగాణ) : దుబ్బాక శాసన సభ్యుడు మాధవనేని రఘునందన్ రావు 31 వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఓబీసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యేచన్ సురేష్, తాళ్ల జైహింద్ గౌడ్, గిరిజన మోర్చా నాయకుడు చరణ్ సింగ్, ఎస్ సి మోర్చా నాయకుడు వై. శ్రీనివాస్ రావు, సీనియర్ నాయకులు ఆకూరి శ్రీనివాస్ రావు, సుధాకర్ ముదిరాజ్ కుశాల్ హృషికేశవ, దశరథ్, లక్ష్మణ్, తదితరులు తదితరులు ఆయనను ఈ రోజు మధ్యాహ్నం ఆయన స్వగృహంలో కలిసి శుభాకాంక్షలు తెలియచేసారని పత్రికలకు విడుదల చేసిన ఒక ప్రకటనలో సోషల్ మీడియా నాయకుడు పొలిమేర సంతోష్ కుమార్ ఈ సందర్భంగా మాట్లాడుతూ దుబ్బాక శాసన సభ ఉప ఎన్నికలలో తన గెలుపు ద్వారా రఘునందన్ రావు తెరాస నాయకుల వెన్నులో వణుకు పుట్టించారని, అనడానికి కొనసాగింపుగా మాజీ మంత్రి ఈటెల రాజేందర్ గెలుపు తో తెరాస మరింత నిరశా నిస్పృహలకు గురయ్యిందని అన్నారు. ఇది కేవలం ఆరంభం మాత్రమే అని, రానున్న 2023 శాసన సభ ఎన్నికలలో BJP  పార్టీ అధికారంలోకి రావడం తథ్యమని జోస్యం చెప్పారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....