ఆగష్టు 24 (ఇయ్యాల తెలంగాణ ):ఈ సినిమా భారీ పాన్ ఇండియా మూవీని వరల్డ్ వైడ్‌గా నవంబర్ 17న రిలీజ్ చేయనున్నారు. హ్యూజ్ ఎక్స్‌పెక్టేషన్స్‌తో తెరకెక్కుతోన్న ఈ మూవీ ఆడియెన్స్ గొప్ప థియేట్రికల్ ఎక్స్‌పీరియెన్స్‌ను అందించనుంది. విక్రాంత్, మెహరీన్ పిర్జాదా, రుక్సర్ థిల్లాన్ హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ చిత్రంలో నాజర్, సుహాసిని, మణిరత్నం, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, చమ్మక్ చంద్ర, సత్య, శ్రీకాంత్ అయ్యంగార్, అన్నపూర్ణమ్మతదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా గ్రాండ్ రిలీజ్ అవుతుంది.
- Homepage
- iyyala Cinema
- యంగ్ హీరో విక్రాంత్ కథానాయకుడిగా నటిస్తోన్న భారీ బడ్జెట్ ప్రెస్టీజియస్ మూవీ
యంగ్ హీరో విక్రాంత్ కథానాయకుడిగా నటిస్తోన్న భారీ బడ్జెట్ ప్రెస్టీజియస్ మూవీ
Leave a Comment