మొహర్రం బీబీ కా ఆలంను దర్శించుకొన్న డిప్యూటీ DM & HO

హైదరాబాద్, జూలై 16 (ఇయ్యాల తెలంగాణ) : మొహర్రం వంటి ముఖ్యమైన మత పరమైన సందర్భాలలో సాధ్యమైనంత ఉత్తమమైన నాణ్యమైన ఆరోగ్య సంరక్షణమైన సేవలను అందించడానికి ఆరోగ్య శాఖ కట్టుబడి ఉందని డిప్యూటీ DM & HO డా . సునంద అన్నారు. 9 వ మొహర్రం వేడుకలను తన సిబ్బంది తో కలసి బీబీ కా ఆలం ను సందర్శించారు. అక్కడ కొలువుదీరిన ఆలంలను దర్శించుకొని వేడుకొన్నారు. UHNC సూరజ్ భాన్ క్లస్టర్ వైద్యాధికారి డాక్టర్ అబ్రార్ ఉల్ హాక్ షైఖ్ ఇతర సిబ్బంది పాల్గొన్నారు. 

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....