ముదిరాజ్ సంఘం రాష్ట్ర స్థాయి సమావేశం

హైదరాబాద్, నవంబర్ 21 (ఇయ్యాల తెలంగాణ) :  తెలంగాణ ముదిరాజ్ రాష్ట్ర సంఘంలో జరిగిన రాష్ట్ర స్థాయి సమావేశంలో ముఖ్య అతిధి రాష్ట్ర అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ పాల్గొని పలు సూచనలు చేశారు. సంఘం అభివృద్ధికి అందరూ కలసి కట్టుగా కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి డాక్టర్ జగదీశ్వర్ ప్రసాద్, సదానంద్ ముదిరాజ్ కాసాని వీరేష్ ముదిరాజ్ పొట్లకాయల  వెంకటేశ్వర ముదిరాజ్, కరాట రమేష్,  నీలం శ్రీనివాస్,  శ్రీకాంత్ ముదిరాజ్ లు పాల్గొన్నారు. 

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....