మాతృ దినోత్సవము ప్రత్యేక పూజలు
మాతృ దినోత్సవాన్ని పురస్కరించుకొని సనత్ నగర్ నియోజక వర్గంలో కరోనా వారియర్స్ గ్రూప్ ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించింది. ఈ మేరకు అమ్మ వారికి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. మాతృ దినోత్సవము పురస్కరించుకొని అమ్మవారి దయ కలిగి ఉంటే అన్ని ఉన్నట్లే నని కరోనా బారి నుండి ఆ చల్లని తల్లి అందరిని కాపాడాలని కోరుకున్నారు.