మహారాష్ట్రలో భారి వర్షాలు.. పుణె నగరం జలమయం – నలుగురి మృతి
పుణె, జూలై 25 (ఇయ్యాల తెలంగాణ) :
మహారాష్ట్రలోని పుణెలో వాన తీవ్రంగా ఉంది. ఇప్పటి వరకు నలుగురు చనిపోయారు. పాఠశాలలు, కార్యాలయాలను మూసేశారు. చాలా ప్రాంతాలు జలమయం అయిపోయాయి. ఓ ఫైర్ బ్రిగేడ్, రెండు ఎన్డిఆర్‌ఎఫ్ దళాలను వివిధ ప్రాంతాల్లో మోహరించారు.