మడమ తిప్పని సంకల్పంతో భాజపా హైదరాబాద్ కరోనా వారియర్స్ టీం సనత్ నగర్ సభ్యులు మాజీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు యేచన్ సురేష్ ఆకూరి శ్రీనివాస్ రావు ల పర్యవేక్షణలో 40 వ రోజు “ఫీడ్ ది నీడి” కార్యక్రమాన్ని యువమోర్చా నాయకుడు పి సునీల్ కుమార్, దళిత మోర్చా నాయకుడు పొలిమేర సంతోష్ కుమార్ లు స్వామి టాకీస్ కాంప్లెక్స్ లేబర్ అడ్డా వద్ద నిర్వహించి తమ చిత్తశుద్ధిని చాటుకున్నారు. నేటి కార్యక్రమానికి సుభాష్ నగర్, సనత్ నగర్ వాస్తవ్యులు అమరం శ్యామ్ ఆర్థిక సహాయాన్ని అందించదమే గాక నేటి కార్యక్రమ ముఖ్య అతిథిగా విచ్చేసి యేచన్ సురేష్ మరియు ఆకూరి శ్రీనివాస్ రావు, పి సునీల్ కుమార్, పొలిమేర సంతోష్ కుమార్ లు స్వామి టాకీస్ కాంప్లెక్స్ లేబర్ అడ్డా వద్ద వలస కూలీలు ఇతర నిరుపేదలకు ఆహార పొట్లాలను అందించారు.
ఈ కార్యక్రమానికి రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు తాళ్ళ జైహింద్ గౌడ్, లక్ష్మణ్ పటేల్, విట్టల్ మురళి, శంకర్, విజయ్, కాసాని శివప్రసాద్ గౌడ్, సరిత శ్రీనివాస్ గౌడ్, అరుణ్ గౌడ్, గోలి వెంకటపతి, మిథుల్ రాజ్, ఫణిమాల, కార్తీక్ వారణాసి, బంటి, కిషోర్, ధర్మేంద్ర, భాను, జె కె ఠాకూర్ తదితరులు సహకారం అందించారు.
మడమ తిప్పని సంకల్పంతో 40 వ రోజు “ఫీడ్ ది నీడి” కార్యక్రమం