మజ్లీస్ పార్టీ అధినేతకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన పులికంటి
| బారిష్టర్ అసదుద్దీన్ ఒవైసి తో అల్లంపల్లి నరేందర్, పులికంటి నరేష్ (ఫైల్ ఫోటో ) |
హైదరాబాద్ మే 13 ఇయ్యాల తెలంగాణ
హైదరాబాద్ పార్లమెంట్ సభ్యులు, మజ్లీస్ పార్టీ అధినేత అసదుద్ద్దీన్ ఒవైసి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని పాతనగర ఎస్సీ డెవలప్ మెంట్ అధ్యక్షులు పులికంటి నరేష్ ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు తెలియ జేశారు. లాక్ డౌన్ మూలంగా ఎలాంటి వేడుకలు జరపడం లేదని, పేద ప్రజలకు ఎల్లవేళలా అండగా ఉండే బారిష్టర్ అసదుద్దీన్ ఒవైసి ఇలాంటి పుట్టిన రోజు వేడుకలు మరిన్ని జరుపుకోవాలని కోరారు. ఆయనతో పాటు మజ్లీస్ పార్టీలు సీనియర్ ఎం ఐ ఎం నాయకులు అల్లంపల్లి నరేందర్ ప్రత్యేక జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.