భీమా

మాచో హీరో గోపీచంద్‌, ప్రముఖ కన్నడ దర్శకుడు ఎ హర్ష దర్శకత్వంలో చేస్తున్న యూనిక్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘భీమా’. సక్సెస్‌ ఫుల్‌ బ్యానర్‌ శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌ పై కెకె రాధామోహన్‌ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. గోపీచంద్‌ పుట్టినరోజ సందర్భంగా ఇదివరకే ఈ చిత్రం టైటిల్‌, ఫస్ట్‌ లుక్‌ విడుదలైయింది. గోపీచంద్‌ పోలీస్‌గా రగ్గడ్‌ లుక్‌లో కనిపించిన ఫస్ట్‌లుక్‌కి ట్రెమండస్‌ రెస్పాన్స్‌ వచ్చింది. ఈ రోజు, మేకర్స్‌ ఈ చిత్రంలో హీరోయిన్స్‌ ని అనౌన్స్‌ చేశారు. ఈ సినిమాలో గోపీచంద్‌ కు జోడిగా ప్రియా భవానీ శంకర్‌, మాళవిక శర్మ హీరోయిన్లుగా నటిస్తున్నారు. 

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....