భాగ్యలక్ష్మీ అమ్మవారిని దర్శించుకున్న GHMC అడిషనల్ కమీషనర్

హైదరాబాద్,ఆగష్టు 30 (ఇయ్యాల తెలంగాణ) :

చార్మినార్ భాగ్యలక్ష్మీ అమ్మవారిని సోమవారం జిహెచ్ఎంసి అడిషనల్ కమీషనర్ (అడ్మినిస్ట్రేషన్) విజయ లక్ష్మీ దర్శించుకున్నారు. ఈ సందర్బంగా ఆలయంలో ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ట్రస్టీ శశికళ ఆమెకు స్వాగతం పలికారు. సాంప్రదాయం పూర్వకంగా అమ్మవారి  ‘చునూరీ”తో సత్కరించి అభినందనలు తెలిపారు. 

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....