చార్మినార్, మార్చి 20 (ఇయ్యాల తెలంగాణ) : చార్మినార్ భాగ్యలక్ష్మీ అమ్మవారిని శనివారం అలహాబాద్ హై కోర్టు న్యాయమూర్తి సూర్య ప్రకాష్ కేసర్వాని దర్శించుకున్నారు. ఈ సందర్బంగా ఆమెకు ఆలయ సంప్రదాయం ప్రకారం ట్రస్టీ శశికళ స్వాగతం పలికి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. అమ్మవారి దర్శన భాగ్యం కలుగడం ఏంతో సంతోషదాయకంగా ఉన్నాడని జస్టీస్ సూర్య ప్రకాష్ కేసర్వాని పేర్కొన్నారు.
- Homepage
- General News
- భాగ్యలక్ష్మీ అమ్మవారిని దర్శించుకున్న అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి
భాగ్యలక్ష్మీ అమ్మవారిని దర్శించుకున్న అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి
Leave a Comment