భద్రాచలం జులై 31, (ఇయ్యాల తెలంగాణ ):భద్రాచలం దగ్గర రెండో ప్రమాద హెచ్చరికను అధికారులు తొలగించారు. సోమవారం ఉదయానికి గోదావరి వరద ప్రవాహం తగ్గుముఖం పట్టింది. భద్రాచలం వద్ద నీటిమట్టం 46 అడుగులు, ధవళేశ్వరం వద్ద వరద ఇన్ ఫ్లో ఔట్ ఫ్లో 15.87లక్షల క్యూసెక్కులు నమోదయయ్యాయి. అయితే, పూర్తి స్థాయిలో వరద తగ్గే వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
- Homepage
- National News
- భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక ఉపసంహరణ
భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక ఉపసంహరణ
Leave a Comment