బ్రిటన్‌తో బంధాల బలోపేతానికి కట్టుబడి ఉన్నాం : PM నరేంద్ర మోదీ

ఢిల్లీ, జూలై 25 (ఇయ్యాల తెలంగాణ) : బ్రిటన్‌తో బంధాల బలోపేతానికి కట్టుబడి ఉన్నాం. బ్రిటన్‌తో దైపాక్షిక బంధాన్ని బలోపేతం చేసుకోవడానికి కట్టుబడి ఉన్నామని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఇరుదేశాలకు ప్రయోజనం చేకూర్చే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని ఎఫ్‌టీఏ, ఖరారు చేసుకోవాలనే బ్రిటన్‌ ఆకాంక్షను స్వాగతిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. రెండురోజుల పర్యటన నిమిత్తం భారత్‌కు వచ్చిన బ్రిటన్‌ విదేశాంగ మంత్రి డేవిడ్‌ లావిూ బుధవారం ప్రధాని మోదీని కలిశారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....