బ్రాహ్మణ వాడి 51 సంవత్సరాల ఉత్సవాలు

 హైదరాబాద్, సెప్టెంబర్ 13 (ఇయ్యాల తెలంగాణ) : బేగంపేట్ బ్రాహ్మణ వాడి అసోసియేషన్ ఆధ్వర్యంలో 51 సంవత్సరాల ఉత్సవాలు కొనసాగుతున్నాయి. ఇక్కడ ఏర్పాటు చేసిన గణనాథుని మండపం దగ్గర సమితి అధ్యక్షులు చక్కల శ్రీనివాస్ ముదిరాజ్ ను శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత కోహ్లీ సమాజ్ ఎక్సుక్యూటివ్ మెంబర్ పొట్లకాయల వెంకటేశ్వర్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు. 

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....